Ashes 2021 Schedule: Australia vs England starting from December 8, Perth to host finale instead of Sydney
#Ashes2021
#AustraliavsEngland
#Ausvseng
#Ausvsafg

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ షెడ్యూల్ విడుదలైంది. ఈ ప్రఖ్యాత సిరీస్‌కు ఈ ఏడాది ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుండగా బుధవారం క్రికెట్ ఆస్ట్రేలియా మ్యాచ్‌లకు సంబంధించిన వివరాలను ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ లో ఈ సిరీస్ జరగనుంది. అంతకన్నా ముందు అఫ్గానిస్థాన్ తో ఓ టెస్టు మ్యాచ్ కు ఆసీస్ అతిథ్యం ఇవ్వనుంది. అఫ్గాన్ జట్టుకు కంగారులు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి.